domenica 21 settembre 2025

Contro le false notizie del cessate il fuoco e abbandono della guerra popolare... comunicato del PCI (Maoista)

 ma quale abbandono della lotta armata... - la situazione è difficile, le perdite sono serie ma Imperialisti e regime fascista indutva di Modi sognano...

 

INDIA: "El alto el fuego es una mentira, la declaración de Abhay es personal"... Declaración del Partido Comunista Maoista (Avaninews)

Texto completo de la declaración publicada por Jagan….

El anuncio de un alto el fuego temporal
por parte del camarada Sonu, portavoz oficial del Comité Central, en nombre de Abhay, es la opinión personal de Sonu y no una decisión del partido.

¡Querido pueblo!
El partido central, el BJP, ha estado planeando e implementando planes para erradicar el movimiento revolucionario desde enero de 2024 y ha continuado el programa de eliminar a líderes, cuadros y personas mediante acciones bélicas a gran escala bajo el nombre de Kagar. En marzo de 2025, algunos intelectuales democráticos formaron un Comité de Diálogo de Paz y propusieron la celebración de conversaciones de paz entre el gobierno y el partido maoísta. En respuesta a esta propuesta, el Comité Central explicó la situación y anunció que

se debía detener la construcción de nuevos campamentos, los allanamientos y las matanzas, y que las conversaciones debían celebrarse en un ambiente pacífico.

El gobierno central continúa sus operaciones de guerra sin tregua y está derramando sangre. El Ministro del Interior de la Unión ha declarado repetidamente que erradicará al partido maoísta para marzo de 2026. Por otro lado, organizaciones públicas y ciudadanos de los estados de Telangana y Andhra han estado movilizando para detener la guerra de Kagar. Numerosos intelectuales, organizaciones y celebridades de todo el país han hecho un llamamiento para detener la guerra de Kagar. Se han celebrado reuniones en algunos lugares de otros estados sobre este tema. Todos los demás partidos políticos han estado movilizando para detener la guerra de Kagar. Sin embargo, la dirección del BJP ha declarado que continuará con el programa de erradicación, contrario a la constitución y a la ley, con ideología fascista.

En esta secuencia, los ataques continuaron ferozmente. El 21 de mayo, el equipo del secretario general del partido fue atacado. Veintiocho camaradas, incluido el secretario general, fueron asesinados. En los incidentes de junio, julio, agosto y septiembre, los miembros del comité central Uday alias Gazarla Ravi, Modem Balakrishna y Parvesh Soren (Jharkhand) fueron asesinados. Los miembros del comité estatal Gautam, Bhaskar, Aruna, Jagan alias Pandana, Pandu alias Chandrahas, etc., fueron asesinados. Algunos miembros más de los comités de distrito y de área también fueron asesinados. En estas circunstancias, algunos miembros del comité estatal y de comités de nivel inferior se entregaron con el permiso del partido debido a problemas de salud.

A pesar de la agitación nacional para detener el Kagar, el BJP continúa esta masacre con una tendencia a la violencia contra el pueblo. Además, los líderes del BJP declaran repetidamente que no hay diálogo con los maoístas y que deben deponer las armas y rendirse. Es un acto imprudente pedir un mes de plazo mientras continuamos la masacre en el otro bando, afirmando que no hay diálogo y pidiendo un mes de plazo. El camarada Sonu, miembro del Comité Central, anunció el cese de la lucha armada y solicitó un mes para conocer la opinión de los líderes y activistas del partido que llevan mucho tiempo en el partido, y que los miembros del comité del partido envíen sus opiniones a la dirección de correo electrónico que proporcionó. No está claro qué método se utiliza para anunciar esto. Si desea abandonar el movimiento y trabajar legalmente en la corriente principal, puede discutirlo en el comité del partido y obtener permiso. Si hubiera enviado su opinión a través del canal del partido, habría obtenido respuesta a su pregunta. Si no se hace, al anunciar públicamente un asunto tan crucial de esta manera, se generará confusión en las filas del partido y en el campo revolucionario. El método seguido no será útil para el movimiento, sino que causará daños. ¿Acaso algún partido en el país se comprometerá hoy a someter tales decisiones a debate público a través de internet y resolverlas? Tal es el caso de un partido secreto, un partido comprometido con los principios de la democracia centralizada, y en estas circunstancias de severa represión, quienes piensan correctamente no lo harán. Hoy, todos en el partido, desde la cúpula hasta la base, reflexionan seriamente sobre el problema al que se enfrenta. Nadie quiere sufrir pérdidas innecesarias. Por lo tanto, la solución a este problema no puede encontrarse mediante declaraciones públicas como esta. Debe entenderse que tales pérdidas se producen en medio de una terrible represión. Es posible que este problema aún no se haya resuelto. La tarea inmediata es implementar la circular emitida por el Politburó en 2024. Hoy, la masacre en Palestina es conocida mundialmente. Es decir, se entiende que el nivel de represión ha aumentado a nivel mundial.

Estos métodos son perjudiciales para el movimiento, pero no aportan ningún beneficio. Lo que se hizo en nombre de Abhay y Sonu no constituye una declaración oficial del partido. El campo revolucionario y todos los demás partidos políticos no necesitan reconocer esto como una declaración oficial. No hay que confundirse con esta declaración. Se debe intensificar la lucha contra las políticas antipopulares del fascista BJP.

19 de septiembre de 2025
Jagan,
portavoz oficial
del PCI (Maoísta)

19 september 2025 - Official Press Release By CPI (Maoist) TSC Spokesperson Comrade Jagan

”సాయుధ పోరాట విరమణఅబద్దం, అభయ్ ప్రకటన వ్యక్తిగతం”….మావోయిస్టు పార్టీ ప్రకటన‌

 anadmin 4 hours ago 0 220

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో, సోనూ పేరుతో ఆగస్టులో రాసి మూడు రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటనలు దేశంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అందులో ఆయన సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామంటూ తాము అన్ని తప్పులే చేస్తూ వస్తున్నామని, ఇప్పటి వరకు భారత దేశానికి ఒక విప్లవ పంథానే రూపొందించుకోలేకపోయామని, తమను క్షమించాలని, అపరాధ భావంతో రాస్తున్నానంటూ విడుదల చేసిన ప్రకటన విప్లవాభిమానులను ధిగ్భ్రాంతికి గురి చేసింది. అనేక రకాల చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రకటనలు అభయే ఇచ్చాడని అయితే వాటితో సీపీఐ మావోయిస్టు కు ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తేల్చేశారు.

జగన్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం….

కామ్రేడ్ సోనూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన ఇచ్చిన తాత్కాలిక
సాయుధ పోరాట విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే గాని పార్టీ నిర్ణయం కాదు.

ప్రియమైన ప్రజలారా!
కేంద్రంలోని బిజెపి పార్టీ విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటినుండో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుండి కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని, క్యాడర్లను మరియు ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2025 మార్చిలో కొంత మంది ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదనను చేసింది. ఆ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ- కూంబింగులు, హత్యాకాండ ఆపాలని కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపాలనే విషయాన్ని కేంద్ర కమిటీ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సడలింపులు లేకుండా యుద్ధ చర్యలను కొనసాగిస్తూ రక్తపు టేరులు పారిస్తూనే ఉంది. కేంద్ర హోమ్ మంత్రి బా హాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తానని పదే పదే ప్రకటించాడు. మరొక వైపున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ప్రజా సంఘాలు, ప్రజలు కగార్ యుద్ధ కాండను నిలుపుదల చేయాలని అందోళన చేశారు. గారు యద్ద కాండను ఆపాలని దేశ వ్యాప్తంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విషయం మీద సభలు జరిగాయి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కగార్ యుద్ధ కాండను ఆపాలని పెద్దఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫాసిస్టు భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో దాడులు తీవ్రంగా కొనసాగాయి. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న టీమ్ మీద దాడి జరిగింది. ప్రధాన కార్యదర్శితో సహా 28 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లలో ఘటనలలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెమ్ బాలకృష్ణ, పర్వేశ్ సోరెన్(జార్ఖండ్), లు అమరులు అయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతం, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ మొదలగువారు అమరులయ్యారు. ఇంకా మరికొద్ది మంది జిల్లా కమిటీ ఏరియా కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు. ఈ పరిస్థితోల్లో కొంత మంది రాష్ట్ర కమిటీ సభులు, క్రింది స్థాయిల కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో సరెండర్ అయ్యారు.

దేశ వ్యాప్తంగా కగార్ ను నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండను కొనసాగిస్తోంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ, మరొక పక్క హత్యాకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని అడగటం అనాలోచిత చర్య. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోనూ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలని, పార్టీ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్ కు పంపాలని కోరుతూ ప్రకటన ఇచ్చాడు. ఈ విధంగా ప్రకటించడం ఏ పద్దతి అనాలో అర్థం కావటం లేదు. ఉద్యమాన్ని విడిచి ముఖ్యధారలో కలసి లీగల్ గా పనిచేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్ లో పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి. అది చేయక పోగా ఈ విధంగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుతుంది. తాను అనుసరించిన పద్దతి ఉద్యమానికి ఉపయోగ పడకపోగా నష్టం చేస్తుంది. నేడు దేశంలోని ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించే పనికి ఏ ఏ పార్టీ అయినా పూనుకుంటుందా . అటువంటిది రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించే వాళ్లు ఇలా చేయరు. నేడు పార్టీలో పై స్థాయి నుండి క్రింది వరకు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్ట పోవాలని ఎవరు అనుకోవటం లేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఈ విధంగా బహిరంగా ప్రకటనలతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు ఇప్పటికీ ఇప్పుడే పరిష్కారం దొరకక పోవచ్చు. 2024లో పాలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం. నేడు పాలస్తీనా విషయంలో నేడు మారణకాండ జరుగుతున్నదో ప్రపంచ వ్యాప్తంగా అర్థం అవుతుంది. అనగా ప్రపంచ వ్యాప్తంగానే దమనకాండ స్థాయి పెరిగిందని అర్థమవుతుంది.

ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి. అభయ్, సోను పేరుతో వచ్చినది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్టు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలి.

September 19, 2025
జగన్,
అధికార ప్రతినిధి,
సీపీఐ (మావోయిస్టు)

.

Press Release
9/19/2025

The temporary declaration of ceasefire in the armed struggle issued by Comrade Sonu in the name of Central Committee spokesperson Comrade Abhay is only Sonu’s personal opinion, not a party decision.

Dear People,

The BJP government at the Center has long been drawing up and implementing plans to wipe out the revolutionary movement. Since January 2024, under the name Operation Kagaar, it has been carrying out large-scale military offensives aimed at eliminating the leadership, the cadres, and even the people themselves.

In March 2025, some democratic intellectuals formed a Peace Dialogue Committee and proposed that peace talks should be held between the government and the Maoist Party. In response to that proposal, the Central Committee clarified the situation and declared that talks could be held in a peaceful atmosphere—if combing operations and massacres were stopped, and the construction of new camps was halted.

But the central government, without any let-up, has continued military offensives, spilling rivers of blood. The Union Home Minister has repeatedly and arrogantly proclaimed that by March 2026 he will eliminate the Maoist Party. Meanwhile, in Telangana and Andhra states, people and mass organizations have agitated to stop the atrocities of Operation Kagaar. Across the country, many intellectuals, organizations, and prominent personalities have appealed for an end to this war campaign. Meetings have also been held on this issue in some other states. All the remaining political parties, too, carried out widespread protests demanding an end to Operation Kagaar. Yet, the BJP leadership—driven by fascist ideology, in violation of the Constitution and of law—keeps announcing its determination to push ahead with the annihilation program.

In this course, attacks intensified. On May 21, an assault was carried out on the team of the Party’s General Secretary. The General Secretary, along with 28 comrades, were martyred. In the incidents of June, July, August, and September, Central Committee members Uday alias Gajarla Ravi, Modem Balakrishna, Parvesh Soren (Jharkhand), too were martyred. State Committee members Gautam, Bhaskar, Aruna, Jagan alias Pandanna, Pandu alias Chandrahas and others laid down their lives. A few more District Committee and Area Committee members have also been martyred. In these circumstances, some State Committee members and lower-level committee members, due to health problems, have surrendered with the permission of the Party.

Although there have been protests across the country demanding an end to Operation Kagaar, the BJP—driven by an anti-people, violent agenda—continues this campaign of killings. On top of that, BJP leaders are publicly declaring that they will not negotiate with the Maoists and are demanding that they lay down arms and surrender. While on one hand they claim “we will not negotiate,” on the other they continue a spree of killings — and yet one of the central committee members, Comrade Sonu, has inexplicably asked us for a month’s time while announcing that he is suspending the armed struggle.

He has said he needs a month to consult long-standing party leaders and activists in various places and has requested that party committee members send their opinions to the email address he gave. There is no sense in announcing something this important in that manner. If someone wants to leave the armed movement and work within the mainstream legally, that decision should be discussed and approved within the party committee. If he had submitted his views through party channels, he would have received responses to his questions. Instead, by publicly declaring such a major step, he has sown confusion within party ranks and in the revolutionary camp. His method of proceeding will not help the movement; it will harm it.

No responsible party anywhere today resolves such decisions by posting them openly on the internet. A party that is secretive, committed to centralized democratic principles, and facing harsh repression would not have its responsible members act like this. From top to bottom in the party, people are deeply concerned about the problem I am facing. No one wants to cause unnecessary loss. Therefore, this issue cannot be solved by public announcements. One must understand that such losses are happening amid a terrible campaign of repression. A solution to this problem may not be found immediately. In 2024, implementing the circular issued by the Politburo is the immediate duty.

The world has understood by now that what is happening in Palestine today is a massacre. This means levels of repression have risen globally. Such approaches damage the movement and bring no benefit whatsoever. This is not an official party announcement. The revolutionary camp and all other political parties need not treat this as an official statement. There is no need for confusion because of this announcement. Struggles against the fascist, anti-people policies of the BJP must be intensified.

— Comrade Jagan
Official Spokesperson, Telangana State Committee of the CPI (Maoist)

Nessun commento:

Posta un commento